Sun, Jul 26, 2026
Srikakulam
Satyam Daily Srikakulam Logo

SRIKAKULAM REGIONAL EDITIONEST. 2026

ముఖ్యాంశాలు
• ప్రధాన్ రాజీనామాకు ఆమోదం.. విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి• భర్తను మోస్తూ.. 180 కిమీ ప్రయాణం!• సారనాథ్కు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం• ఎర్రచందనం స్మగ్లింగ్కు సహకరిస్తే ఉపేక్షించం: పవన్
రాజకీయాలు / నీట్ లీకేజ్ పరిణామాలు

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది!

లడ్డాఖ్ నుంచి ఢిల్లీ దాకా ఊపందుకున్న జెన్-జీ నిరసనలు. జంతర్ మంతర్ వద్ద వందలాది మంది విద్యార్థి సంఘాల నేతలు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిత్త్వ అత్యవసర చర్యలు...

By Satyam Web DeskJuly 25, 2026

ప్రాంతీయం

అన్ని వార్తలు
అకస్మాత్తుగా కాలేజీ మూసివేత.. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాకులాట
Satyam BureauJuly 25, 2026

అకస్మాత్తుగా కాలేజీ మూసివేత.. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాకులాట

పట్టణంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ‘శ్రీ విజయం జూనియర్ కాలేజీ్ని యాజమాన్యం అకస్మాత్తుగా మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సారవకోటకు చెందిన బోర జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలను ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఫలించిన మూడేళ్ల పోరాటం
Satyam BureauJuly 25, 2026
ఫలించిన మూడేళ్ల పోరాటం

పొందురు మండల పరిషత్ కార్యాలయం ప్రహరీకి ఎదురుగా, జనావాసాల మధ్య అక్రమంగా కొనసాగుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలన్న స్థానికుల మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, నివాస ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ తయారీ...

కనుల పండుగ శ్రీ పాండురంగ స్వామి పల్లకి మహోత్సవం
Satyam BureauJuly 25, 2026
కనుల పండుగ శ్రీ పాండురంగ స్వామి పల్లకి మహోత్సవం

ఆదోని సాంస్కృతికం: ఆదోని పట్టణంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి సన్నిధిలో శనివారం ఆషాఢ మాసం తొలి ఏకాదశి ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వెలిసిన శ్రీ స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు...

60 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
Satyam BureauJuly 24, 2026
60 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

పొందురు మండల పరిషత్ కార్యాలయం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు...

ఠారుమన్న టమాటా!
Satyam BureauJuly 24, 2026
ఠారుమన్న టమాటా!

మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. రైతు బజార్లలో కిలో టమాటా ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

రాజకీయాలు