నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది!
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం అనంతరం మళ్లీ నీట్ పరీక్షలు నిర్వహించడం, ర్యాంకర్లకు సీట్లు కేటాయించడం.. అన్నీ జరిగిపోవడంతో ఇక లీకేజీ ఉదంతం తెరమరుగైపోయినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో పురుడు పోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా మళ్లీ తెరపైకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఈ పార్టీ నిర్వాహకులు ఛలో పార్లమెంటుకు పిలుపునివ్వడం, దేశవ్యాప్తంగా జెన్-జీ తరాన్ని కార్యోన్ముఖులను చేయడంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులకు దిగక తప్పలేదు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థి సంఘాల నేతలు, యువకులు తిష్ట వేసి ఆందోళనలు చేపట్టారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ హర్షం
విద్యార్థుల పోరాటానికి ప్రతిఫలం దక్కిందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
దస్త్రాల ఫోర్జరీ, అక్రమ రిజిస్ట్రేషన్‌కు తమ్మినేనే వ్యూహకర్త
శ్రీకాకుళం భూముల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నాయకులపై కేసు నమోదు.

